గ్రామంలో విశ్వాసాన్ని , అభివృద్ధిని మెరుగుపరచడానికి ఏకైక మార్గం..

గ్రామంలో విశ్వాసాన్ని , అభివృద్ధిని మెరుగుపరచడానికి ఏకైక మార్గం.....ప్రభుత్వ కాంటాక్ట్స్ మరియు ఘనులు భూగర్బ వాయువులు మరియు రైల్వే లైన్లు రోడ్స్ బిల్డింగ్స్, ఏవైనాకావచు గ్రామాలకే మొదటి కాంట్రాక్ట్ ఇచ్చే చట్టాలను తీసుకువస్తే 100% ఏ దేశం అయినా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. అంతేకాదు ఈ దేశాలు ప్రపంచ దేశాలకు అప్పుకూడా ఇచ్చే దేశంగా అభివృద్ధి చెందుతాయి.


Reffered From--

Share This